Rains In Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ఇవాళ భారీ వర్షం

Rains In Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం వర్షం కురిసింది. హైద్రాబాద్ మహానగరంలో కొన్ని ఏరియాల్లో అయితే వర్షం దంచికొట్టేసింది. జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్ ఇలా అన్ని ఏరియాల్లో వర్షం కురిసింది.

  • Zee Media Bureau
  • Oct 15, 2022, 04:58 PM IST

Video ThumbnailPlay icon

Trending News