Rainfall: కుండపోతగా వర్షం.. చెరువులా మారిన హైదరాబాద్..

Heavy rain: వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు.

  • Zee Media Bureau
  • Aug 13, 2024, 10:06 PM IST

Hyderabad: హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాలలో కుండ పోతగా వానకురిసింది. రోడ్లన్ని జలమయమైపోయాయి.

Video ThumbnailPlay icon

Trending News