Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ..

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజులు కుండపోత వానలు పడనున్నట్లు తెలిపింది. 

  • Zee Media Bureau
  • Jul 25, 2023, 04:46 PM IST

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజులు కుండపోత వానలు పడనున్నట్లు తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News