Philippines: మనీలాలో హైదరాబాద్ అమ్మాయికి ఇబ్బందులు, పాస్‌పోర్ట్ బ్లాక్

Philippines: ఫిలిప్పీన్స్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇబ్బందులు పడుతోంది. మెడిసిన్ చదువుతున్న నవ్య గత మూడేళ్లుగా అక్కడే ఉంటోంది. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో ఇండియాకు వచ్చి ఆ అమ్మాయి..తిరిగి వెళ్లిన సందర్భంలో మనీలాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను హోల్డ్ చేశారు.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 11:49 PM IST

A young girl named Navya from Hyderabad is wandering in the Philippines. Navya left the city two days ago. She is studying medicine

Video ThumbnailPlay icon

Trending News