Iconic Cable Bridge: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. 30 నెలల్లోనే పూర్తి!

Central Govt approves to construct iconic cable bridge between Telangana and AP. భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నడుమ నిర్మించబోతున్నారు

  • Zee Media Bureau
  • Oct 14, 2022, 05:26 PM IST

The country's first iconic cable-cum-suspension bridge is going to be constructed between Telangana and Andhra Pradesh. భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నడుమ నిర్మించబోతున్నారు. కృష్ణా నదిపై రూ.1082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీనిని పూర్తిచేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. 

Video ThumbnailPlay icon

Trending News