India vs Pakistan: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ

India vs Pakistan: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్ లో దాయాదిపై భారత్ ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో జెమీమీ రోడ్రిగ్స్‌, షెఫాలీ, రీచా ఘోష్ రాణించారు.

  • Zee Media Bureau
  • Feb 13, 2023, 02:32 PM IST

India Women vs Pakistan Women: టీ20 ప్రపంచకప్ వేటను భారత్ విజయంతో మెుదలుపెట్టింది. గ్రూప్-బి పోరులో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత స్టార్ బ్యాటర్ జెమీమీ రోడ్రిగ్స్‌ అర్ధ సెంచరీతో రాణించింది. 

Video ThumbnailPlay icon

Trending News