Neeraj Chopra bags silver medal at World Athletics Championship. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2022లో చరిత్ర సృష్టించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మెగా ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2022లో చరిత్ర సృష్టించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మెగా ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు.