Telangana Politics: టీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు

TRS Party: అధికార టీఆర్‌ఎస్‌లో విభేదాలు ముదురుతున్నాయి. నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 

  • Zee Media Bureau
  • Sep 13, 2022, 02:05 PM IST

TRS Party: అధికార టీఆర్ఎస్ లో కుమ్ములాటలు తీవ్రమవుతున్నాయి. నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీ అదిష్టానం నుంచి హెచ్చరికలు వెళ్లిన వారి తీరు మారలేదని ప్రచారం జరుగుతోంది. నాయకుల మధ్య వార్ తో కీలక నేత పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News