Isro SSLV launch live updates: SSLV-D1 to placed satellites today morning. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీని ప్రయోగించనుంది.
The Indian Space Research Organization: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీని ప్రయోగించనుంది. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1)ను రూపొందించింది ఇస్రో. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లనుంది.