Marri Shashidhar Reddy: మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు.. ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి!

MLA Jagga Reddy react on Marri Shashidhar Reddy suspended form Congress. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రణశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. 

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 08:47 PM IST

Jaggareddy reacted strongly to Marrisasidhar Reddy's party change.  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రణశిక్షణ చర్యలు తీసుకుంది. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి నిన్న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఈ విషయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. 

Video ThumbnailPlay icon

Trending News