Pawan Kalyan: 'అమ్ముడుపోయే కర్మ నాకు పట్టలేదు'..

Pawan Kalyan: సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం చేశారు.

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 03:23 PM IST

Pawan Kalyan: తాను ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమ్ముడుపోయే కర్మ తనకు పట్టలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం జైల్లో కూర్చోవడానికైనా సిద్దమేనని పవన్ అన్నారు. అందరి ఆశీర్వాదం ఉంటే సీఎం అవుతానని అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News