Bumrah world record : టెస్టుల్లో బుమ్రా ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్ లో 29 పరుగులు..!

Jasprit Bumrah world record : టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ బుమ్రా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 
 

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 04:09 PM IST

 Jasprit Bumrah world record: టెస్టుల్లో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ రికార్డు సృష్టించాడు. సుధీర్ఘ ఫార్మాట్ లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు బ్రియాన్ లారా (28 పరుగుల) పేరిట ఉండేది. 
 

Video ThumbnailPlay icon

Trending News