Hyderabad Gangrape Case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి : బండి సంజయ్

Hyderabad Gangrape Case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి : బండి సంజయ్

  • Zee Media Bureau
  • Jun 9, 2022, 12:05 AM IST

Hyderabad Gangrape Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తేనే అసలు నిజాలు వెలుగుచూస్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News