Jubilee Hills Minor Rape: High Court granted conditional bail for Four accuses. తెలంగాణలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు బెయిల్‌పై మంజూరు అయింది.
తెలంగాణలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు బెయిల్‌పై మంజూరు అయింది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో.. నలుగురు నిందితులు జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే ఎమ్మెల్యే తనయుడు మాత్రం జువైనల్ హోమ్‌లోనే ఉన్నాడు. నిందితులు గతంలో రెండుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.