NTR Meets Amit Shah: అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ఏకాంత చర్చలు..

Amit Shah Ntr Meet: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వేళ ఎన్టీఆర్‌తో ఆయన భేటీ పలు ఊహాగానాలకు , చర్చలకు తెరలేపింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం (ఆగస్టు 21) రాత్రి 10.30 గం. సమయంలో ఈ ఇద్దరి భేటీ జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ భేటీ జరగ్గా.. 20 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. భేటీ సందర్భంగా ఎన్టీఆర్ అమిత్ షాను మర్యాదపూర్వకంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 03:55 PM IST

Amit Shah Ntr Meet: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వేళ ఎన్టీఆర్‌తో ఆయన భేటీ పలు ఊహాగానాలకు , చర్చలకు తెరలేపింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం (ఆగస్టు 21) రాత్రి 10.30 గం. సమయంలో ఈ ఇద్దరి భేటీ జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ భేటీ జరగ్గా.. 20 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. భేటీ సందర్భంగా ఎన్టీఆర్ అమిత్ షాను మర్యాదపూర్వకంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు.

Video ThumbnailPlay icon

Trending News