Karthika Pournami 2022: శివ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి..

Karthika Pournami 2022: కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని శివ క్షేత్రాలు భక్తులతో కిటికీటలాడుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నాలుగు గంటల నుండే ఆలయానికి పోటెత్తారు.

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 05:51 PM IST

Karthika Pournami 2022: కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని శివ క్షేత్రాలు భక్తులతో కిటికీటలాడుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నాలుగు గంటల నుండే ఆలయానికి పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున షరత్ ఋతువులో లభించే అన్ని ఫలాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు వేద పండితులు.

Video ThumbnailPlay icon

Trending News