Khairatabad: ట్యాంక్ బండ్‌లో ఘనంగా.. బడా గణేష్ కు వీడ్కొలు..

Khairabad bada ganesh: ట్యాంక్ బండ్ మీద ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.

  • Zee Media Bureau
  • Sep 17, 2024, 10:54 PM IST

Khairabad badad: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివచ్చారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైననిమజ్జన ఉత్సవం.. మధ్యాహ్నం 1 కు ముగిసింది.

Video ThumbnailPlay icon

Trending News