Kishan Reddy Fire: మజ్లిస్‌ బలోపేతం కోసమే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ..

Kishan Reddy Fire: మజ్లిస్ బలోపేతం కొరకే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నెగిటివ్ ఆటిట్యూడ్ తో వచ్చే ఏ పార్టీకి మనగాడ లేదన్నారు.

  • Zee Media Bureau
  • Oct 4, 2022, 06:27 PM IST

Kishan Reddy Fire: మజ్లిస్ బలోపేతం కొరకే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నెగిటివ్ ఆటిట్యూడ్ తో వచ్చే ఏ పార్టీకి మనగాడ లేదన్నారు. Trs పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News