KT Rama Rao And BRS Party Leaders At New Delhi: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీకి చేరుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ బృందం మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించనుంది. శనివారం జరగనున్న అంత్యక్రియల్లో కేటీఆర్‌తోపాటు గులాబీ పార్టీ నాయకులు పాల్గొననున్నారు.