BRS Party MLAs: ఫిరాయింపులపై స్పీకర్‌తో కేటీఆర్‌ వాగ్వాదం

BRS Party MLAs Complaints To Speaker On MLAs Party Change: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్‌ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు స్పీకర్‌ను కలిసి విన్నవించారు.

  • Zee Media Bureau
  • Jul 16, 2024, 05:16 PM IST

Video ThumbnailPlay icon

Trending News