TS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం

KTR-Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆలింగనం చేసుకున్నారు మంత్రి కేటీఆర్. 

  • Zee Media Bureau
  • Feb 4, 2023, 03:56 PM IST

KTR-Etela Rajender: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరం పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా నిప్పు-ఉప్పుగా ఉన్న గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్ సరదాగా ఉన్నారు. గవర్నర్ కు సాదరంగా స్వాగతం పలికారు కేసీఆర్. ఇక అసెంబ్లీ లాబీలో మరో ఆసక్తికర ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆలింగనం చేసుకున్నారు మంత్రి కేటీఆర్. 

Video ThumbnailPlay icon

Trending News