Lady Aghori: అందుకే అలా మారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన లేడీ అఘోరీ..

lady aghori: లేడీ అఘోరీ మాత ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు.

  • Zee Media Bureau
  • Oct 20, 2024, 09:20 PM IST

lady aghori matha:  తెలంగాణ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాంను ధ్వంసం చేశాక.. లేడీ అఘోరీ మాత అక్కడికి వెళ్లారు. అంతే  కాకుండా.. అక్కడ పూజలు చేశారు . తాను ఏవిధంగా అఘోరీలాగా మారారో చెప్పింది.

Video ThumbnailPlay icon

Trending News