Lakshmi Parvathi: ఎన్టీఆర్ వర్సిటీపై రగడ..లక్ష్మీ పార్వతి ఏమన్నారంటే..!

Lakshmi Parvathi: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుపై రగడ కొనసాగుతోంది. తాజాగా దీనిపై ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి స్పందించారు. 

  • Zee Media Bureau
  • Sep 26, 2022, 06:11 PM IST

Lakshmi Parvathi: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును లక్ష్మీ పార్వతి సమర్థించారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌తో తన వివాహం చంద్రబాబుకి మొదటి నుంచి ఇష్టం లేదన్నారు. తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పటి తరం తెలుసుకోవాలన్నారు లక్ష్మీ పార్వతి.

Video ThumbnailPlay icon

Trending News