ప్రముఖ సింగర్ భూపిందర్ సింగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం (జూలై 18) ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్స్ సాంగ్స్ పాడిన భూపిందర్ సింగ్ లెజెండరీ సింగర్‌గా గుర్తింపు పొందారు.
Bhupinder Singh death: ప్రముఖ సింగర్ భూపిందర్ సింగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం (జూలై 18) ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్స్ సాంగ్స్ పాడిన భూపిందర్ సింగ్ లెజెండరీ సింగర్‌గా గుర్తింపు పొందారు.