Lion viral video: సింహం పబ్లిక్ టాయిలెట్ ఉయోగిస్తే.. వైరల్ వీడియో

Lion viral video: సింహం పబ్లిక్ టాయిలెట్ ఉయోగిస్తే.. వైరల్ వీడియో. సింహం పబ్లిక్ టాయిలెట్ ఉపయోగిస్తే అనే టైటిల్ చూసి అవాక్కయ్యారా ? అయితే, ఇదిగో ఈ వైరల్ వీడియో చూస్తే మీరు మరింత అవాక్కవుతారు.

  • Zee Media Bureau
  • Oct 13, 2021, 06:22 PM IST

సింహం పబ్లిక్ టాయిలెట్‌లోకి వెళ్లి వస్తుండగా సఫారీలో టూరిస్టులు షూట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Video ThumbnailPlay icon

Trending News