Loan Apps Fraud: 'లోన్ యాప్ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తే నాకు చెప్పండి'..

Loan Apps Fraud: లోన్ యాప్ పేరుతో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే తనని సంప్రదించాలని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. 

  • Zee Media Bureau
  • Sep 10, 2022, 03:13 PM IST

Loan Apps Fraud: లోన్ యాప్ పేరుతో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే తనని సంప్రదించాలని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు శృతి మించిపోతున్నాయన్నారు. అయితే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 

Video ThumbnailPlay icon

Trending News