Mallikharjuna Kharge: కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలోకి మరో కొత్త నేత

Mallikharjuna Kharge in Congress President Post Race : కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలోకి మరో కొత్త నేత ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న మల్లిఖార్జున ఖర్గే సైతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.
 

  • Zee Media Bureau
  • Oct 1, 2022, 04:50 AM IST

Mallikharjuna Kharge in Congress President Post Race : కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బరిలో నిలిచారు. దీంతో ఇప్పటికే అధ్యక్ష పదవికి ఆసక్తి చూపిస్తున్న శశి థరూర్‌కి పక్క రాష్ట్రం నుంచే పోటీ నెలకొన్నట్టయింది.

Video ThumbnailPlay icon

Trending News