Manchu Manoj: ఘనంగా మంచు మనోజ్, భూమా మౌనికల వివాహం..


Manchu Manoj: మంచు వారసుడు మంచు మనోజ్ ఓ ఇంటివాడయ్యాడు.  కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాడు. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

  • Zee Media Bureau
  • Mar 4, 2023, 01:03 PM IST


Manchu Manoj: మంచు వారసుడు మంచు మనోజ్ ఓ ఇంటివాడయ్యాడు.  కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాడు. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అతి తక్కువ ప్రముఖులే పెళ్లికి హాజరయ్యారు. కొత్త జంట మొదటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. వధూవరులిద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మురిసిపోయారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ఆనందం మంచు మనోజ్ కళ్ళలో కనిపించింది.

 

Video ThumbnailPlay icon

Trending News