Dentist Kidnap Case: డెంటిస్ట్ అపహరణ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్‌!

Naveen Reddy arrested in Goa in Hyderabad Dentist Vaishali Kidnap Case. హైదరాబాద్‌ మన్నెగూడలో దంత వైద్యురాలి అపహరణ కేసులో నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్టు చేశారు.  

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 03:19 PM IST

Manne Guda main accused Naveen Reddy arrested. హైదరాబాద్‌ మన్నెగూడలో దంత వైద్యురాలి అపహరణ కేసు తెలంగాణ రాష్ట్రం అంతటా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రధాన కేసులో నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌కు తరలించారు. నవీన్‌ వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News