పార్క్‌ హయత్‌ హోటల్‌ లో భారీ చోరీ

Robbery at Banjara Hills Park Hyatt Hotel :

 

  • Zee Media Bureau
  • Oct 4, 2022, 03:53 PM IST

Robbery at Banjara Hills Park Hyatt Hotel : హైద్రాబాద్‌లో లగ్జరీ హోటల్ అయిన పార్క్ హయత్‌లో భారీ చోరీ జరిగింది. లక్షలు విలువ చేసే బంగారం చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీంతో సదరు బాధితుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

 

Video ThumbnailPlay icon

Trending News