Swine Flu: రష్యాను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ

రష్యాలో మరోసారి స్వైనా్ ఫ్లూ భయం వెంటాడుతోంది. దేశంలోని అధిక ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. రష్యా అధ్యక్ష భవనంలో సైతం చాలామంది ఫ్లూ బారిన పడినట్టు సమాచారం.

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 11:40 PM IST

Massive virus outbreak shakes Russia

Video ThumbnailPlay icon

Trending News