దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సందడి

KTR and YS Jagan Meeting in Davos: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా కలుసుకున్నారు. ఏపీలో అభివృద్ధి గురించి ఇటీవలే కామెంట్ చేసి ఇరుకున పడిన మంత్రి కేటీఆర్ ఇలా విదేశాల్లో వైఎస్ జగన్‌ని కలవాల్సి రావడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది.

  • Zee Media Bureau
  • May 24, 2022, 06:25 PM IST

KTR and YS Jagan Meeting in Davos: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా కలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులే ప్రధాన ధ్యేయంగా దావోస్ వెళ్లిన ఇద్దరు అగ్రనేతలు ఇలా కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Video ThumbnailPlay icon

Trending News