AP Thress Capitals : మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానం:పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

AP Thress Capitals : మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని కౌంటర్లు వేశారు.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 04:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News