Kusukuntla Prabhakar Reddy-KCR : సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

Kusukuntla Prabhakar Reddy-KCR :  మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు ప్రభాకర్ రెడ్డి.

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 02:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News