MLA Rajasingh: 'సస్పెన్షన్ తొలగించకపోతే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను'..

MLA Rajasingh: తనపై ఉన్న సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 

  • Zee Media Bureau
  • Mar 1, 2023, 03:46 PM IST

MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారా..బీజీపీ హైకమాండ్ తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారా..అంటే తాజాగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది. తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. 

Video ThumbnailPlay icon

Trending News