MLC Kavitha: నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ

నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం మహిళా బిల్లు ఆమోదించినందుకు.. నిజామాబాద్ నగర అభివృద్ధి కేటీఆర్ రూ.60 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది క్యారక్తలు పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Sep 26, 2023, 10:02 AM IST

Video ThumbnailPlay icon

Trending News