MLC Elections 2023: నేడు ఏపీ అసెంబ్లీలో మాక్‌ పోలింగ్‌

AP Assembly: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈ పోలింగ్ కు ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని సీఎం జగన్ ఆదేశించారు.

  • Zee Media Bureau
  • Mar 20, 2023, 01:53 PM IST

AP Assembly: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంట్రెస్టింగ్ రేపుతున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News