Mohan Babu: సూపర్‌ స్టార్‌ కృష్ణను ఓదార్చిన మోహన్‌బాబు..!

Mohan Babu: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. దీంతో పలువురు సంతాపం తెలిపారు.

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 06:52 PM IST

Mohan Babu: సూపర్ స్టార్ కృష్ణను విలక్షణ నటుడు మోహన్‌రావు పరామర్శించారు. ఆయనకు దైర్యం చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఇటీవల కృష్ణ రెండో భార్య విజయ నిర్మల మృతి చెందారు. ఇందిరా దేవి మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News