Monkeypox Case In India: పలు దేశాలను గడగడలాడిస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు మనదేశంలోనూ బయటపడింది. మంకీపాక్స్ తొలి కేసు కేరళలోని కొట్టాంలో బయటపడింది. యూఏఈ నుంచి కొల్లాంకు వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కేరళ సహా మిగతా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. 

English Title: 
Monkeypox case reported in Kerala
Home Title: 

భారత్ కు వ్యాపించిన మంకీ పాక్స్

IsYouTube: 
No
YT Code: 
https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/MONKEY-POX.mp4/index.m3u8
Image: 
 Monkeypox case reported in Kerala
Mobile Title: 
Monkeypox Case: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు
Duration: 
PT51S
Facebook Instant Article: 
No
Authored By: 
Samala Srinivas
Edited By: 
ZH Telugu Desk
Request Count: 
30

Trending News