Heavy Rain: కుండపోత వర్షం.. హైదరాబాద్ ఆగమాగం..

Rain fall: హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లంతా నీళ్లతో నిండిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • Zee Media Bureau
  • Jul 14, 2024, 10:16 PM IST

Hyderabad: రుతుపవనాల ప్రభావం వల్ల ఒక్కసారిగా హైదరబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది.  దీంతో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దనీ జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News