Munugode Bypoll 2022: రాజగోపాల్ రెడ్డి మెంటల్ కేసు.. మంత్రి జగదీష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్..

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 03:24 PM IST

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బైపోల్ హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డితో మా జీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్... 

Video ThumbnailPlay icon

Trending News