Munugode Bypoll: మునుగోడుపై హైకోర్టుకు టీఆర్ఎస్.. ఎందుకో తెలుసా?

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని హైకోర్టులో అధికార పార్టీ పిటిషన్ వేసింది. ఎన్నికల కమిషన్ సింబల్స్ జాబితాలో  కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులు ఉన్నాయి. అయితే కారును పోలి ఉన్న ఈ గుర్తులతో తమకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ భయపడుతోంది. గుర్తుల జాబితా నుంచి ఈ ఎనిమిది సింబల్స్ ను తొలగించాలని ఈనెల 10న ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 04:08 PM IST

Video ThumbnailPlay icon

Trending News