Modi Yoga: సముద్ర తీరంలో మోదీ 48 గంటల ధ్యానం

Narendra Modi 48 Hours Yoga: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. కన్యాకుమారిలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వివేకానంద రాక్‌ మెమోరియల్‌లో 48 గంటల పాటు యోగా చేయనున్నారు. ఈ మేరకు అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి.

  • Zee Media Bureau
  • May 30, 2024, 10:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News