Robbery Case: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్‌

వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్టు తేలింది. మూడ్రోజుల క్రితం అర్ధరాత్రి వేళ 2 కోట్లు తీసుకువెళ్తుండగా దారిదోపిడీ జరిగిందని వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 10, 2023, 01:59 PM IST

A new twist in Vanasthalipuram robbery case

Video ThumbnailPlay icon

Trending News