Add Zee Business As A Preferred Source
App

నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులను నిర్భయ తల్లి క్షమించి వదిలేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ చేసిన విజ్ఞప్తి నిర్భయ తల్లి చాలా ఘాటుగా స్పందించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది తనను కోరడం ఏంటని మండిపడ్డారు. నీలాంటి వారి వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఇందిర జైసింగ్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Recommended Videos