Deccan Mall: డక్కన్‌మాల్‌ కూల్చివేతకు అధికారుల గ్రీన్‌ సిగ్నల్‌

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన డెక్కన్‌మాల్ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందోనని భయాందోళన నెలకొంది. దీంతో ఈ మాల్ కూల్చివేతకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Jan 24, 2023, 04:00 PM IST

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన డెక్కన్‌మాల్ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందోనని భయాందోళన నెలకొంది. దీంతో ఈ మాల్ కూల్చివేతకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Video ThumbnailPlay icon

Trending News