Palnadu: కన్న కొడుకును చంపిన కేసులో తల్లిదండ్రుల అరెస్టు..!

Palnadu: పల్నాడు జిల్లాలో కన్న కొడుకును చంపిన కేసులో తల్లిదండ్రులను అరెస్టు చేశారు పోలీసులు . మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో జులై 30న గోపి అనే యువకుడిని కన్న తల్లిదండ్రులే హత్య చేశారు.

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 06:50 PM IST

Palnadu: పల్నాడు జిల్లాలో కన్న కొడుకును చంపిన కేసులో తల్లిదండ్రులను అరెస్టు చేశారు పోలీసులు . మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో జులై 30న గోపి అనే యువకుడిని కన్న తల్లిదండ్రులే హత్య చేశారు. గోపి మద్యానికి బానిసై తల్లిదండ్రులను వేధింపులకు గురి చేసేవాడు. ఆ క్రమంలోనే జులై 30న కూడా ఇబ్బందిపెట్టడంతో మంచం కోడుతో గోపి తలపై బాది చంపేశారు. అనంతరం శవాన్ని పొలాల్లో తవ్వి పాతిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News