Pawan Kalyan: రెబల్‌స్టార్‌కు పవన్‌ కల్యాణ్‌ నివాళి

Pawan Kalyan: సీనియర్ నటుడు కృష్ణంరాజు గారి మరణవార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 11, 2022, 02:56 PM IST

Pawan Kalyan on Krishnam Raju Death: నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరూ మెచ్చే కృష్ణంరాజు మృతి వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్బంగా ప్రభాస్ మరియు కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Video ThumbnailPlay icon

Trending News