Pawan Kalyan - Governor : ఏపీ గవర్నర్ ను కలవనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan - Governor : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను కలవనున్నారు. వైజాగ్ ఘటన, జన సేన కార్యకర్తల అరెస్టుల మీద ఫిర్యాదు చేసేందుకు కలవనున్నారు.

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 05:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News