Pushkar Kumbh 2025: పుష్కర కుంభ్ 2025 మే 15, 2025 నుండి ప్రారంభమై మే 26, 2025 వరకు కొనసాగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి మే 14, 2025న రాత్రి 11:20 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఈ పుష్కర్ కుంభ్ ప్రారంభమైంది. వ్యాస మహర్షి మహాభారతం రాసిన ప్రాంతంలో 12ఏళ్ల తర్వాత పుష్కర్ కుంభ్ ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు దక్షిణాది నుంచి విష్ణు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.
Katrina kaif holy dip in maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఇటీవల బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.ఈ క్రమంలో అభిమానులు వీడియో తీసుకుని మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
Snake viral video: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఒక మహిళ పుణ్యస్నానం ఆచరిస్తుంది. ఇంతలో ఒక భారీ సర్పం ఆమె దగ్గరకు వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Prayag raj villagers: ప్రయాగ్ రాజ్ కు చెందిన ప్రజలు తాము.. కొన్నిరోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. దయచేసి ఇతరులు ఇక కుంభమేళకు రావొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
Biker raped girl in prayag raj: బైకర్ యువతిని ప్రయాగ్ రాజ్ సంగమ్ కు తీసుకెళ్తానని చెప్పిన తన బైక్ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు.
Maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఒక వ్యక్తి డిజిటల్ పుణ్యస్నానాలు చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బిత్తరపోతున్నారు.
Mahakumbh mela: పవన్ కళ్యాన్ ఇటీవల తన సతీమణితో కలిసి ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Maha kumbh mela: కుంభమేళలో కొంత మంది కేటుగాళ్లు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహిళల ఫోటోలు, వీడియోలు తీసి ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై సీఎం యోగి రంగంలోకి దిగారు.
Cm Yogi adityanath on kumbh mela: కుంభమేళకు ఇంకా భక్తులు వస్తునే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు.
New Delhi railway station stampede: న్యూఢిల్లీలో ఇటీవల రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట చొటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక లేడీ కానిస్టేబుల్ తన చంటి బిడ్డతో డ్యూటీ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Kumbh mela: ఏపీ మంత్రి నారాలోకేష్ తన సతీమణితో కలిసి కుంభమేళలోకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు.
Kumbh mela: కుంభమేళకు భక్తులు పొటెత్తారు. ఎక్కడ చూసిన కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లిన ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ కు కూడా పుణ్యస్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Delhi railway station stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దేశంలో సంచలనంగా మారింది . దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, దేశ ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
new delhi railway station: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్ లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Akhilesh Yadav on Maha kumbh: మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుంభమేళ పుణ్యస్నానాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Maha kumbh: కుంభమేళలో ఎంపీ ఈటల రాజేందర్ పుణ్యస్నానాలు ఆచరించారు. ఆయన సామాన్య భక్తుడిలా అక్కడ సందడి చేశారు.
Maghi Purnima: కుంభమేళలో భక్తులు భారీగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Magha Purnima: మాఘ మాసంలో వచ్చే మాఘీ పౌర్ణమితిథి అనేది ఎంతో శక్తివంతమైనదనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు భక్తులు కొన్ని పరిహారాలు పాటిస్తే ఏడాదంత కూడా డబ్బులకు లోటు ఉండదని కూడా చెప్తుంటారు.
Maghi Purnima effect: మాఘీ పౌర్ణమి వేళ అరుదైన గజకేసరియోగం ఏర్పడబోతుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం కల్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
Maghi purnima shahi snan: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు మాఘీ పౌర్ణమి వేళ లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు.